Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను బాడితతో కొట్టి చంపాడు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 15, 2026 10:44 AM తూర్పుగోదావరి General
భార్యను బాడితతో కొట్టి చంపాడు - Udayam
రాజమహేంద్రవరం గ్రామీణం రాజవోలులో ఆస్తి, కుటుంబ తగాదాలతో భార్య నాగమణి(32)ని భర్త వరప్రసాద్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. మంగళవారం పని విషయమై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. కోపంతో రగిలిపోయిన భర్త వడ్రంగి బాడితతో తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...