Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండ్‌ సర్ఫింగ్‌లో రష్మిత

నిహారిక రెడ్డి Jul 15, 2026 11:04 AM విశాఖపట్నం 3 viewsabout 2 hours ago
విండ్‌ సర్ఫింగ్‌లో రష్మిత - Udayam Digital
రాష్ట్రం నుంచి తొలిసారిగా ఎంజీ అండ్ జీఏ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన 14 ఏళ్ల తిమిటి రష్మిత అంతర్జాతీయ విండ్ సర్ఫింగ్ పోటీలకు ఎంపికైంది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. పోలాండ్‌లో జరిగే యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌తో పాటు మలేసియాలోని ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా క్రీడాభిమానులు, ప్రతినిధులు రష్మితకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...