Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎత్తైన స్తంభంపై యువకుడి సాహసం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 07, 2026 11:50 AM జాతీయంGeneral
ఎత్తైన స్తంభంపై యువకుడి సాహసం - Udayam
కోల్‌కతాలో ఓ యువకుడు ఎత్తైన విద్యుత్‌ దీప స్తంభంపైకి ఎక్కి పుల్‌అప్స్‌ చేస్తూ ప్రమాదకర విన్యాసాలు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భద్రతా పరికరాలు లేకుండానే అతడు విన్యాసాలు చేయడం కనిపించింది. వీడియోలో స్తంభం కింద అగ్నిమాపక సిబ్బంది వాహనంతో సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. ఈ విన్యాసం అధికారుల అనుమతితో జరిగిందా, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి ఎందుకు వచ్చారన్నది మాత్రం స్పష్టత లేదు.

Comments

G
Loading comments...