వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ దాదాపు వెయ్యి డ్రోన్లతో దాడి చేయడంతో రష్యా ప్రతిదాడులకు దిగింది. జపోరిజియాలోని అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్‌ను లక్ష్యంగా చేసుకుని మాస్కో దాడులు చేసినట్లు జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఉక్రెయిన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే రష్యా నియంత్రణ కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

