వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పార్టీ శ్రేణులు, విద్యార్థులపై పోలీసులు, రౌడీలతో దాడులు చేయించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
Comments
Loading comments...

