Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేసులో ఛార్జిషీట్

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:15 PM విజయనగరంGeneral
సాయికృష్ణ కేసులో ఛార్జిషీట్ - Udayam
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అధికారులు కోర్టులో కీలక ఛార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసుల తీవ్ర దాడి వల్లే సాయికృష్ణ మరణించినట్లు దర్యాప్తులో నిర్ధారించి, అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు పోలీసులను నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు సిట్ ఐవో సుధాకర్‌బాబు తెలిపారు. మిస్సింగ్ నుంచి మృతి వరకు జరిగిన అన్ని పరిణామాలను ఛార్జిషీట్‌లో పొందుపరిచారు.

Comments

G
Loading comments...