వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
ఆయనతో పాటు పలువురు స్థానిక నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.
Comments
Loading comments...

