వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసానికి ఇప్పటికే విడుదల చేసిన రూ.813 కోట్లను ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
నిధులు విడుదలైనప్పటికీ క్షేత్రస్థాయిలో ఖాతాల్లో నిరుపయోగంగా ఉంచడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

