వార్తలకు తిరిగి వెళ్లండి

మన దేశంలో పూజలు, వేడుకలకే పరిమితమైన బంతిపూలు పశ్చిమ దేశాల్లో సరికొత్త బొకే ట్రెండ్‌గా మారుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని ఫ్లవర్ మార్కెట్లలో లేలేత రంగు పూల మధ్య నారింజ రంగు బంతిపూలతో ఆకర్షణీయమైన గుచ్ఛాలు తయారు చేస్తున్నారు.
అయితే మన దేశంలో ఇవి చౌకగా లభించడం, మతపరమైన భావాలతో ముడిపడి ఉండటం వల్ల మోడర్న్ బొకేలలో వాడటం లేదు.
Comments
Loading comments...

