వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ శ్రేణులపై పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు దాడి చేశారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ధ్వజమెత్తారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
స్పోర్ట్స్ కోటా అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

