వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఐపీఓ సోమవారంతో ముగిసింది. చివరి రోజు నాటికి ఈ మెగా ఆఫర్ మొత్తం 5.68 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను సొంతం చేసుకుంది.
క్యూఐబీ నుంచి భారీ డిమాండ్ లభించగా, సెప్టెంబర్ 23న షేర్ల కేటాయింపు, సెప్టెంబర్ 24న బీఎస్‌ఈలో లిస్టింగ్ ఉండనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

