Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ భూమి-బ్లాక్‌చెయిన్‌కు శ్రీకారం

అశ్విని దేవి Jul 23, 2026 8:23 PM అమరావతిabout 1 hour ago
మీ భూమి-బ్లాక్‌చెయిన్‌కు శ్రీకారం - Udayam Digital
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ పైలెట్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత, టాంపర్‌-ప్రూఫ్ నిర్వహణ, డబుల్ రిజిస్ట్రేషన్‌ల నివారణ లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఏడు మండలాల్లో పైలెట్‌గా అమలు కానున్న ఈ ప్రాజెక్టును NIC ఏపీ, NIC బెంగళూరు హైపర్‌లెడ్జర్ ఫ్యాబ్రిక్ సాంకేతికతతో అభివృద్ధి చేశాయి.

Comments

G
Loading comments...