Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లైన గంటల్లోనే యువతి మృతి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 10:03 AM జాతీయంGeneral
పెళ్లైన గంటల్లోనే యువతి మృతి - Udayam
బీహార్‌లోని పూర్ణియాకు చెందిన మానిషా కుమారి(19), దిల్ఖుష్‌ కుమార్‌(20) ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయంతో ప్రేమించుకున్నారు. కుటుంబం అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లి పూర్ణియా రైల్వే స్టేషన్‌ వద్ద పెళ్లి చేసుకున్నారు. అనంతరం కాళీ ఆలయానికి నడిచి వెళ్తుండగా మానిషా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి చెందింది.

Comments

G
Loading comments...