Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:57 AM ఆసిఫాబాద్General
బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య - Udayam
వాంకిడి మండలం ఖమన గ్రామానికి చెందిన బండె మల్లక్క అనే వృద్ధురాలు గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా కాలుకు ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన మల్లక్క ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...