వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలోని రమ్య ఫుడ్స్ కంపెనీలో ట్యాంకులో పడి గుత్తుల రాజు (23) అనే యువకుడు దుర్మరణం చెందాడు.
భర్త, పెద్ద కుమారుడిని ఇప్పటికే కోల్పోయిన ఆ తల్లికి, ఇప్పుడు చిన్న కుమారుడు కూడా ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
Comments
Loading comments...

