Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌తో యువకుడి పోరాటం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 13, 2026 7:45 AM ఖమ్మంGeneral
క్యాన్సర్‌తో యువకుడి పోరాటం - Udayam
ఖమ్మం జిల్లా జాలిముడికి చెందిన తరుణ్(26) క్యాన్సర్ బారినపడి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది క్రితమే ఆయన తండ్రి ఇదే వ్యాధితో మరణించగా, ఇప్పుడు కూలి పనులు చేసే తరుణ్‌కు బోన్‌మ్యారో సర్జరీ అవసరమైంది. ఆరోగ్యశ్రీ కింద కీమోథెరపీ పొందుతున్నా, శస్త్రచికిత్సకు రూ.28 లక్షలు ఖర్చవుతుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. దాతలు 96521 11443 నంబరులో సంప్రదించి ఆదుకోవాలని భార్య, ఇద్దరు పిల్లలున్న తరుణ్ వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...