Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు కర్మన్‌ఘాట్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 13, 2026 8:24 AM హైదరాబాద్General
నేడు కర్మన్‌ఘాట్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
చంపాపేట విద్యుత్ విభాగం పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఈరోజు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. 11 కేవీ పద్మానగర్ ఫీడర్ పరిధిలోని పద్మానగర్, కళ్యాణి మోటార్, క్రాంతినగర్, శ్రీనిధి కాలనీ, నిర్మల్‌నగర్, జ్యోతినగర్, కర్మన్‌ఘాట్ గ్రామం, రాఘవేంద్ర కాలనీ, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...