Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం వస్తే రింగారీట్‌కు నిలిచిపోతున్న రాకపోకలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 13, 2026 8:13 AM ఆసిఫాబాద్General
వర్షం వస్తే రింగారీట్‌కు నిలిచిపోతున్న రాకపోకలు - Udayam
వాంకిడి మండలం వెలిగి గ్రామపంచాయతీ పరిధిలోని రింగారీట్ గ్రామానికి వెళ్లే రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగిన ప్రతిసారీ రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు తక్షణమే స్పందించి రహదారితో పాటు వంతెనను కూడా నిర్మించాలని స్థానిక గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...