Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలో రజక సంఘ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

Follow Udayam on Google
రచన దేవి Jul 13, 2026 8:05 AM కామరెడ్డిGeneral
బాన్సువాడలో రజక సంఘ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం - Udayam
బాన్సువాడ పట్టణంలోని 10వ వార్డులో SDF నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన రజక సంఘ నూతన భవనాన్ని ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక వార్డు కౌన్సిలర్ నగేష్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...