Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు తెలంగాణలో కాలేజీల బంద్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 13, 2026 8:02 AM హైదరాబాద్General
రేపు తెలంగాణలో కాలేజీల బంద్ - Udayam
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జులై 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ABVP పిలుపునిచ్చింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని, దీనివల్ల సుమారు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది.

Comments

G
Loading comments...