వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనం ఇంజిన్ ఆన్ చేసి చిన్నారులను వదిలేయడం ప్రమాదకరమని కొత్వాల్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నిర్లక్ష్యం వల్ల జీవితకాలపు ఆవేదన ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వాహనదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా సూచించారు.
Comments
Loading comments...

