Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన

Follow Udayam on Google
మానస శర్మ Aug 06, 2026 4:03 PM సిద్దిపేటGeneral
యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన - Udayam

Photo Gallery

యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన - gallery image 1
యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన - gallery image 2
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగలపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనం పెంపుపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...