వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి వెళ్తుండగా కావలి శ్రీనివాస్ (28) ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు గమనించి లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అతను గుండెపోటు వల్లే మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
Comments
Loading comments...

