వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని మిథున్ రెడ్డి తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
Comments
Loading comments...

