వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలానికి చెందిన 8 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైనట్లు సైమా అకాడమి యోగ కోచ్ విక్రమ్ తెలిపారు.
వైష్ణవి, ప్రహర్షిని, అనన్య, సౌఖ్యశ్రీ, రేణు శ్రీ, అమిత్ రాజ్, రుత్విక్, సుంకోజు రమేష్ లు సిరిసిల్ల జిల్లాలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో పాల్గొని ప్రతిపకనిపరిచారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు.
Comments
Loading comments...

