వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్నోలో భేటీ అయ్యారు. తెలంగాణలో భాజపా బలోపేతం, యూపీ శాసనసభ ఎన్నికలపై చర్చించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం వస్తేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని యోగి ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో యూపీలో భాజపా హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని యోగి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

