Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేవల్‌ డాక్‌ యార్డులో 'యోగాంధ్ర'

Follow Udayam on Google
Rohit Varma Jun 11, 2026 11:26 AM విశాఖపట్నంGeneral
నేవల్‌ డాక్‌ యార్డులో 'యోగాంధ్ర' - Udayam

Photo Gallery

నేవల్‌ డాక్‌ యార్డులో 'యోగాంధ్ర' - gallery image 1
నేవల్‌ డాక్‌ యార్డులో 'యోగాంధ్ర' - gallery image 2
నేవల్‌ డాక్‌ యార్డులో 'యోగాంధ్ర' - gallery image 3
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం విశాఖ నేవల్‌ డాక్‌ యార్డులో ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. భారత నౌకా దళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్‌ శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో వైస్‌ అడ్మిరల్‌ సుశీల్‌ మీనన్‌, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.

Comments

G
Loading comments...