Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యన్మన్‌గండ్ల సర్పంచ్‌పై డీపీఓకు ఫిర్యాదు

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 8:32 AM మహబూబ్‌నగర్General
యన్మన్‌గండ్ల సర్పంచ్‌పై డీపీఓకు ఫిర్యాదు - Udayam
యన్మన్‌గండ్ల గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తొమ్మిది మంది వార్డు సభ్యులు మంగళవారం డీపీఓకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ రంజిత్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సుష్మ భారతి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రికార్డులు పరిశీలించి సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...