వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో గణపతి, ఆంజనేయ స్వామి, మారెమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, టీడీపీ నాయకుడు పెరవలి పారా విశ్వనాథ్ హాజరయ్యారు.
స్వామివార్లకు, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
Comments
Loading comments...

