Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ స్థలం మార్పు

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 10:48 AM కామరెడ్డిGeneral
యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ స్థలం మార్పు - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో నిర్మించాలనుకున్న యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ స్థలాన్ని అధికారులు మార్చారు. తొలుత బిక్కనూరులో పాఠశాల నిర్మించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిర్ణయించి స్థల పరిశీలన చేపట్టారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో పాఠశాల ఉండాలన్న ఉద్దేశంతో కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.

Comments

G
Loading comments...