వార్తలకు తిరిగి వెళ్లండి

బుధవారం భరణి నక్షత్రం సందర్భంగా ధర్మపురిలోని అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుషసూక్తం, శ్రీ లక్ష్మీసూక్తం, మన్యుసూక్తంతో అభిషేకం, ఆయుష్య హోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

