వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా వైకాపా కార్యకర్త అనిల్ మద్యం మత్తులో బైక్‌పై వేగంగా వచ్చి కూరగాయల వ్యాపారి గెడ్డం మునేశ్వరరావును ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మునేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...
