Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్‌-1పై వైకాపాను నిలదీయాలి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 12, 2026 8:20 PM అమరావతిGeneral
గ్రూప్‌-1పై వైకాపాను నిలదీయాలి - Udayam
గ్రూప్‌-1 అక్రమాలు గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సిట్‌ నివేదికలో జవాబు పత్రాల మూల్యాంకనం దారుణంగా జరిగినట్లు వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వైకాపాను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై వైకాపా విషప్రచారం చేస్తోందని విమర్శించారు.

Comments

G
Loading comments...