వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సైనిక చరిత్రలో తొలిసారిగా సాయుధ హెలికాప్టర్ 'రుద్ర'ను నడిపే అర్హత సాధించిన తొలి మహిళా పైలెట్‌గా జమ్మూకు చెందిన కెప్టెన్ హన్స్‌జా శర్మ రికార్డు సృష్టించారు.
నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో కఠిన శిక్షణ పూర్తి చేసుకుని, ప్రతిష్టాత్మక 'సిల్వర్ చీతా ట్రోఫీ'ని అందుకున్న తొలి మహిళా ఆఫీసర్‌గా ఆమె నిలిచారు.
Comments
Loading comments...

