వార్తలకు తిరిగి వెళ్లండి

కుఖ్యాత సైబర్ నేరముఠాలు ‘షైనీహంటర్స్’, ‘క్లాప్’ల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవడంతో, డార్క్‌వెబ్ వేదికగా ముసలం ముదిరింది.
ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను ఆసరాగా చేసుకుని ఈ ముఠాలు జరుపుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కార్పొరేట్ సంస్థలకు సైబర్ ముప్పు పొంచివున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

