వార్తలకు తిరిగి వెళ్లండి

పైనంపల్లిలో కుటుంబ కలహాలతో భర్త భార్య మెడపై కత్తిపీటతో దాడి చేసి పరారవ్వగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరో ఘటనలో చింతకాని మండలం లచ్చగూడెంలో భార్య కాపురానికి రాకపోవడంతో కక్షగట్టిన అల్లుడు మామపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు.
Comments
Loading comments...

