వార్తలకు తిరిగి వెళ్లండి

హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం విక్రయిస్తున్న నిర్వాహకులపై అధికారులు కొరడాఝుళిపించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించని, బల్లి పడిన ఆహారం వడ్డించిన పలు వ్యాపార సంస్థలపై తనిఖీలు నిర్వహించి భారీగా జరిమానాలు విధించారు.
Comments
Loading comments...

