Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాళ్ల దాడితో ప్రయాణికులకు భయం

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:57 AM జాతీయంGeneral
రాళ్ల దాడితో ప్రయాణికులకు భయం - Udayam
నాగ్‌పుర్‌ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌పై బోర్‌ఖేడి స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో మూడు బోగీల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...