వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీగా ఓట్లను తొలగించిందని వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. వైసీపీ సానుభూతిపరులే లక్ష్యంగా వలసదారుల ముద్ర వేస్తూ బిఎల్వోలను బెదిరించి ఓట్లు తొలగించారని, SIR గడువు పెంపుతో మరిన్ని ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.
మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో దాదాపు 10.48 శాతం మంది వివరాలు తెలియడం లేదని పేర్కొంది.
Comments
Loading comments...

