Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 10:43 AM పల్నాడు General
పల్నాడులో వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య - Udayam
పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి (35) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రెంటచింతల–రెంటాల మార్గంలోని పులోళ్ల బావి సమీపంలో ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...