Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:26 PM సూర్యాపేటGeneral
ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం - Udayam
సూర్యాపేటలోని 4వ వార్డులో అర్ధరాత్రి డీసీఎం అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. మార్గమధ్యలో కరెంటు స్తంభం అడ్డుగా రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇంటి గోడ కూలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...