వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడులో గత నెల జరిగిన కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు గురువారం ఆదేశించింది.
పోలీసుల పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 16, 17, 18 తేదీల్లో కస్టడీకి అనుమతించింది. నిందితులను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పోలీసులకు స్పష్టం చేసింది.
Comments
Loading comments...

