వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో పోలీసులు వింత నిబంధనలు పెట్టారంటూ వైసీపీ విమర్శించింది. వైఎస్ జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి వాహనాలను నిలిపి, కేవలం ఒకే వాహనంలో వెళ్లాలని నిబంధన పెట్టారని వైసీపీ పేర్కొంది.
పార్టీ అధినేత వస్తుంటే పార్టీ శ్రేణులు వెళ్లకూడదా అంటూ ప్రశ్నించింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
Comments
Loading comments...

