Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు వైకాపా డిమాండ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 10, 2026 6:57 PM నంద్యాలGeneral
మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు వైకాపా డిమాండ్ - Udayam
మెగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైకాపా ఆధ్వర్యంలో సోమవారం ఆదోనిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్లే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...