వార్తలకు తిరిగి వెళ్లండి

తాను అనని మాటలు అన్నట్లు YCP అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన MLA పంతం నానాజీ అసెంబ్లీ లాబీ చిట్ చాట్లో వ్యాఖ్యానించారు. ఓ వీడియోను కట్ అండ్ పేస్ట్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. YCP ఫేక్ పార్టీ అని విమర్శించారు.
జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని, 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలనేది తమ ఉద్దేశమన్నారు. కూటమిలో చిచ్చుపెట్టాలనే ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవన్నారు.
Comments
Loading comments...

