Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

YCP అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:14 PM మార్కాపురంGeneral
YCP అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి - Udayam
వెలిగండ్లలోని వైసీపీ కార్యాలయంలో రాళ్లపల్లి, కండ్రిక, పూలికుంట్ల, గణేశునిపల్లి గ్రామాల నాయకులు, కార్యకర్తలతో మాజీ జెడ్పీటీసీ, జిల్లా ఉపాధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి సమీక్ష నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...