Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇవాళ భారత చరిత్రలో కీలక ఘట్టాలు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 2:57 PM జాతీయంGeneral
ఇవాళ భారత చరిత్రలో కీలక ఘట్టాలు - Udayam
*1967 అక్టోబర్‌ 12న స్వాతంత్య్ర సమరయోధుడు, సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్‌ లోహియా కన్నుమూశారు. సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన కోసం ఆయన పోరాడారు. *1993లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణ, ద్రవ్య విధానాలను సరళీకరించింది. *1911లో ప్రముఖ భారత క్రికెటర్‌ విజయ్‌ మర్చంట్‌ జన్మించారు. *1976లో బాంబే విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం కూలి 95 మంది మరణించారు.

Comments

G
Loading comments...