వార్తలకు తిరిగి వెళ్లండి
మైండ్ వాల్ట్ స్కూల్‌ను ప్లే గ్రౌండ్ లేకుండా నిర్మిస్తున్నారని, నిర్మాణం పూర్తికాకముందే అడ్మిషన్లు ప్రకటించారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఒక్కో విద్యార్థికి రూ.2.5 లక్షల ఫీజు నిర్ణయించారని అన్నారు.
విద్య సేవ అని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నిర్మిస్తున్న స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని క్రిశాంక్ విమర్శించారు.
Comments
Loading comments...

