వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సమ్మక్క బ్యారేజ్ నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి తరలిపోతోందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. దేవాదుల ద్వారా నీటిని ఎత్తిపోస్తే వరంగల్ జిల్లాలో కరువు ఉండేది కాదని పేర్కొన్నారు.
మోటర్లను ఆన్–ఆఫ్ చేయడంతో రెండు మోటర్ల బేరింగులు దెబ్బతిన్నాయని, మిగిలిన ఎనిమిది మోటర్లు రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తున్నాయని ఆరోపించారు.
Comments
Loading comments...

