Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసిన్‌ మాలిక్‌కు ఉరిశిక్షే కావాలి

Follow Udayam on Google
Sai Sep 04, 2026 12:44 PM జాతీయంGeneral
యాసిన్‌ మాలిక్‌కు ఉరిశిక్షే కావాలి - Udayam
యాసిన్‌ మాలిక్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై కశ్మీర్‌లో ఉగ్రదాడుల బాధిత కుటుంబాలు తీవ్రంగా స్పందించాయి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు సానుభూతి పొందే ప్రయత్నంగా దీన్ని కొట్టిపారేశాయి. మాలిక్‌ చేతిలో హత్యకు గురైన వాయుసేన అధికారి రవి ఖన్నా భార్య నిర్మల్‌ ఖన్నా.. అతడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. సుష్మా శల్లా తన తండ్రిని జేకేఎల్‌ఎఫ్‌ హతమార్చిందని తెలిపారు.

Comments

G
Loading comments...